Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

పాకిస్తాన్ లో కృష్ణాష్టమి వేడుకలు , తీవ్ర నిర్బంధం మధ్య భారి సంఖ్యలో హాజరైన హిందువులు

అమృత్ సర్ , హైదరాబాద్ , పాకిస్తాన్ 28/08/2013 : పాకిస్తాన్ లో తాలిబన్లు మరియు ఇస్లాం సంప్రదాయవాదుల తీవ్ర నిర్భందం , మరియు మైనారిటిలైన హిందువుల పైన జరుగుతున్నా పీడనను, బెదిరింపులను  దాటుకుని సింధు ప్రాంతంలో జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి , దాదాపు 6000 మంది హిందువులు ఈ ఉత్సవాలలో ఉత్సహంగా పాల్గొన్నారు.
 
పాకిస్తాన్ హిందూ సేవా ప్రతిష్టన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగారి ఈ సందర్భంగా సంజయ్ ధజ్న మాట్లాడుతూ ' ఇక్కడ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున హిందువులు హాజరవ్వడం చాలా సంతోషంగా ఉంది, ఆ భగవంతుని దయవలన అందరు సుఖ సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను " అని అన్నారు . 

Hindus in Pakistan Organized POOJA for Karachi... by RohailAsghari
పాకిస్తాన్ లో కృష్ణాష్టమి వేడుకలు , తీవ్ర నిర్బంధం మధ్య భారి సంఖ్యలో హాజరైన హిందువులు Reviewed by JAGARANA on 12:42 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.